Android 12L సరికొత్త అప్ డేట్ ను గూగుల్ ప్రకటించింది! ఫీచర్లు ఇవే
ఇటీవల జరిగిన ఆండ్రాయిడ్ డెవలపర్ సమ్మిట్‌లో టాబ్లెట్‌లు మరియు ఫోల్డబుల్స్ వంటి పెద్ద స్క్రీన్ పరికరాల కోసం ఆండ్రాయిడ్ OS యొక్క కొత్త అప్ డేట్ ను సెర్చ్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. కంపెనీ దీనిని ఆండ్రాయిడ్ 12L అనే పేరుతో పిలుస్తోంది. అర్హత కలిగిన గూగుల్ పిక్సెల్ పరికరాల కోసం ఆండ్రాయిడ్ 12 OS గత
Comments
Post a Comment