ఒప్పో A56 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన యొక్క పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడానికి కంపెనీ A-సిరీస్ విభాగంలో ఒప్పోA56 5G ను చైనీస్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ విభాగంలో లభించే ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ వంటి ఫీచర్స్ ఉండి మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ద్వారా శక్తిని
Comments
Post a Comment