గులాబీ పండుగ - 7 అంశాలపై తీర్మానాలు : 6 వేల ప్రతినిదులు హాజరు..కేసీఆర్ కీలక ప్రసంగం..!!
రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్లనరీకి అంతా సిద్దమైంది. గులాబీ పండుగ లా హైదరాబాద్ నగరం మొత్తం స్వాగత తోరణాలతో గులాబీమయమైంది. ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాదాపూర్ హెటెక్స్‌లో జరిగే ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు
source https://telugu.oneindia.com/news/telangana/cm-kcr-key-sppech-on-trs-two-decades-journey-and-future-plans-304719.html
source https://telugu.oneindia.com/news/telangana/cm-kcr-key-sppech-on-trs-two-decades-journey-and-future-plans-304719.html
Comments
Post a Comment