2021 లో జియో సబ్‌స్క్రైబర్‌లను భారీగా కోల్పోయింది!! కారణం ఏమిటో తెలుసా
ఇండియాలోని టెలికాం రంగంలో సరికొత్త మార్పులకు మొదటగా శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో తరువాత ఎక్కువ మంది చందాదారులను అందుకొని అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. సెప్టెంబర్ 2021తో ముగిసే త్రైమాసికంలో రిలయన్స్ జియో సుమారు 11.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను
Comments
Post a Comment