ఘోర ప్రమాదం: లోయలోపడిన వాహనం: 13 మంది మృతి, నలుగురికి గాయాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ వాహనం భారీ లోయలో పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన డెహ్రాడూన్ జిల్లాలోని చక్రతా బుల్హద్-బైలా రోడ్ వద్ద చోటు చేసుకుంది. చక్రతా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎస్డీఎం) విభాగం
source https://telugu.oneindia.com/news/india/13-people-killed-4-injured-after-vehicle-plunges-into-gorge-in-dehradun-uttarakhand-305152.html
source https://telugu.oneindia.com/news/india/13-people-killed-4-injured-after-vehicle-plunges-into-gorge-in-dehradun-uttarakhand-305152.html
Comments
Post a Comment