నెత్తిన వంట గ్యాస్ \"బండ\" - రూ.100 మేర పెంపు : రేషన్ దుకాణాల్లో చిన్న సిలిండర్లు..!!
ఇప్పటికే నిత్యావసర వస్తువులు- పెట్రో ఉత్పత్తుల ధరలతో సతమతం అవుతున్న వేళ..మరో పిడుగు సామాన్యుడిపైన పడేందుకు సిద్దం అవుతోంది. కొంత కాలంగా వంట గ్యాస్ ధరల్లో సైతం హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల వేళ సైతం వంట గ్యాస్ ధరలు పెంచేందుకు రంగం సిద్దమైందంటూ బీజేపీ పైన ప్రతిపక్షాలు విమర్శలు మొదలు
source https://telugu.oneindia.com/news/india/seem-to-be-lpg-rates-may-hit-common-man-again-rs-100-hike-after-diwali-304909.html
source https://telugu.oneindia.com/news/india/seem-to-be-lpg-rates-may-hit-common-man-again-rs-100-hike-after-diwali-304909.html
Comments
Post a Comment