హుజురాబాద్ లో జోరుగా డబ్బులు పంచే వీడియోలు వైరల్: ఈసారి బీజేపీ వంతు; ఓటుకు 10 వేలు, జోరుగా చర్చ
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, ఈటల రాజేందర్ హోరాహోరీగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బిజెపి
source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-trs-vs-bjp-bjp-money-distibution-videos-viral-hot-debate-304928.html
source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-trs-vs-bjp-bjp-money-distibution-videos-viral-hot-debate-304928.html
Comments
Post a Comment