కృష్ణాజిల్లాలో పెను విషాదం: కృష్ణమ్మలో ముగ్గురు యువకులు గల్లంతు
విజయవాడ: కృష్ణాజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్తీక సోమవారం నాడు నదీ స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు జలసమాధి అయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. దీనికోసం గజ ఈతగాళ్ల సహాయాన్ని తీసుకున్నారు. ముగ్గురు యువకులు 20 నుంచి 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారే కావడం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-two-people-drowned-one-missing-in-krishna-river-at-thotlavalluru-306146.html